పోస్ట్‌లు

మార్స్ పై మనుషులు బతకగలరా?

చిత్రం
  చాలామందికి మార్స్పై మనుషులు బ్రతగ్గలరా అనే సందేహం ఉంటుంది దీనివల్ల అవగాహన రావాలని ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. అసలు మనుషులు మార్స్ మీద బ్రతగ్గలరా? మనిషి లు మార్స్ మీద బ్రతకాలంటే ముందుగా ఆక్సిజన్ కావాలి. కానీ మార్చ్లో ఆక్సిజన్ కన్నా కార్బన్డయాక్సైడ్ ఎక్కువ శాతం ఉంది. అందుకే నాసా NASA MOXIE SYSTEM ద్వారా మార్స్ లో ఉన్నా కార్బన్ డయాక్సైడ్ నీ ఆక్సిజన్గా మార్చే ప్రయత్నంలో ఉన్నారు. మార్స్ మీద వాతావరణం ఎలా ఉంటుంది ? మార్స్ మీద వాతావరణం చాలా పలుచగా ఉంటుంది. సూర్యుడి యొక్క కిరణాలు చాలా ప్రమాదకరం అని మనకు తెలుసు.  ఆ కిరణాలకు మార్స్ తట్టుకోలేదు కాబట్టి ఒకవేళ మార్స్ పై ఇల్లు కట్టుకోవాలంటే చాలా కష్టం కాబట్టి అండర్గ్రౌండ్లో ఇల్లు కట్టుకోవాలి ఒకవేళ మార్స్పైన ఇల్లు కట్టుకోవాలంటే ఇంటిచుట్టూ అడ్వాన్స్డ్ ప్రొటెక్టివ్ లేయర్ ఉండాలి. ఆక్సిజన్ తరవాత మనిషికి మరింత ముఖ్యమైనది నీరు. మార్స్ పై నీరు ఉన్నాయని మన శాస్త్రవేత్తలు చెప్పారు కానీ అవి గడ్డకట్టుకుపోయి ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. మార్స్ మీద ఉన్న మట్టి వ్యవసాయానికి ఏ మాత్రం పనికిరాదు కాబట్టి అక్కడ హైడ్రోఫోనిక్స్ ప్రాసెస్ ద్వారా పంటలు

బిట్ కాయిన్ అంటే ఏమిటి?

చిత్రం
  మనలో చాలామందికి బిట్ కాయిన్ అంటే ఏమిటో తెలీదు అందరికీ బిట్ కాయిన్ అంటే అవగాహన రావడానికి ఆర్టికల్ రాయటం అనేది జరిగినది. బిట్ కాయిన్ ఏమిటో తెలియాలంటే ముందుగా క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటో తెలియాలి. క్రిప్టో కరెన్సీ అంటే డిజిటల్ కరెన్సీ దాన్ని మనం పట్టుకోలేం చూడలేం ఇది క్రిప్టోగ్రాఫీ ద్వారా సురక్షితంగా ఉంటుంది. ఇప్పుడు మనం బిట్ కాయిన్ అంటే ఏమిటో తెలుసుకుందాం. బిట్ కాయిన్ ప్రపంచానికి పరిచయమైనప్పుడు ప్రజలు బిట్ కాయిన్ వాడాలంటే భయపడేవాళ్లు. మొదటి లో బిట్ కాయిన్ వచ్చినప్పుడు దాని విలువ కేవలం ఆరు నుంచి ఏడు రూపాయల ఉండేది అదే బిట్ కాయిన్ ఇప్పుడు పదిహేను లక్షలకు చేరింది అంటే బిట్కాయిన్ విలువ ఎంత పెరిగిందో చూడండి. రెండువేల ఎనిమిది అక్టోబర్లో బిట్ కాయిన్ వైట్ పేపర్ అనే తొమ్మిది పేజీల డాక్యుమెంట్ ఆన్లైన్లో రిలీజ్ అయింది. సతోషి నకామొటో అనే వ్యక్తి దీన్ని రిలీజ్ చేశారు. ఈ వ్యక్తి పేరు మాత్రమే తెలుసు అతను ఎవరో తెలీదు. బిట్కాయిన్ అనేది కంప్యూటర్లో అమర్చివున్న ఒక డిజిటల్ కరెన్సీ ఇది ఒక డీసెంట్రలైజ్డ్ కరెన్సీ డీసెంట్రలైజ్డ్ అంటే ఇంటర్నెట్ లాగా ఎవ్వరికీ ఏ సమాచారం కావాలన్నా ఇక్కడి నుండే తెలుసు

మెడిసిన్ ఎలా పనిచేస్తుంది ?

చిత్రం
        మనిషి అనారోగ్యానికి గురైనప్పుడు ట్యాబ్లెట్స్ తీసుకుంటాడు అయితే ట్యాబ్లెట్ తీసుకున్నప్పుడు ఆ టాబ్లెట్ ఎలా పనిచేస్తుందో చాలామందికి సందేహం ఉంటుంది ఈ ప్రశ్నకి జవాబు ఇచ్చేందుకు ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. మనిషి తీసుకున్న మెడిసిన్ మనిషి శరీరంలో ఎక్కడ పని చేయాలో తెలీదు కాని మనిషి తీసుకున్న మెడిసిన్ ద్వారా మనిషి అనారోగ్యం నుంచి కోలుకుంటారు ఎలా ? మనిషి తీసుకున్న ఆహారం ఎలా అయితే పోషకాలు గా మారి రక్తంలో కలుస్తుందో ఈ మెడిసన్ కూడా మనిషి జీర్ణాశయం లో కి వెళ్ళినప్పుడు మనిషి యొక్క జీర్ణాశయం మెడిసిన్ లోని కెమికల్స్ అబ్జార్బ్   చేసి రక్తంలో కలుపుతుంది ఈ మెడిసన్ మనిషి శరీరం అంతా చేరుతుంది. కానీ ఈ మెడిసిన్ మనిషి శరీరం అంతా పనిచేయదు. మనిషి శరీరంలో ఒక్కొక్క కణం మీద ఒక్కొక్క రిసెప్టార్ ఉంటుంది. అంటే ఒక్కొక్క రిసెప్టార్ కి ఒక్కొక్క ఆకారం ఉంటుంది . మనిషి శరీరంలో ఎక్కడైతే మనిషి తీసుకున్న మెడిసిన్ ఏ రిసెప్టార్ కి  అయితే మ్యాచ్ అవుతుందో దానిలోపలికి మెడిసిన్ వెళ్లి పనిచేయడం మొదలవుతుంది . అంటే ఆ మెడిసిన్ కి సరిపోయే రిసెప్టార్ దొరికేంతవరకు మెడిసన్ మనిషి శరీరంలోనే తిరుగుతూ ఉ

అద్దం ట్రాన్స్పరెంట్గా ఎందుకుంటుంది ?

చిత్రం
ట్రాన్స్ పరెంట్ అంటే మరోవైపు క్లియర్ గా కనపడటం . లైట్ అనేది ఫోటాన్స్ రూపంలో ప్రయాణిస్తుంది. మెటల్స్ మరియు మొదలైన వస్తువులో ఫోటాన్స్ ని అబ్జార్బ్ చేస్తాయి కాబట్టి ఇటువైపునుండి మనం అటువైపు చూడటానికి అవకాశం ఉండదు. కాని అద్దం మాత్రం ఫోటాన్స్ నీ అబ్జార్బ్ చేయదు కాబట్టి మనం ఇటువైపునుండి అటువైపుకి చూడటానికి అవకాశం ఉంటుంది. అయితే అద్దం ఎందుకు ఫోటాన్స్ అబ్జార్బ్ చేయదు ఎందుకంటే ? మనకు ప్రతి వస్తువూ చిన్నచిన్న అణువులతో తయారయితుంది అని తెలుసు . ఆ అణువుల్లో ప్రోటాన్స్ న్యూట్రన్స్తో ఉంటాయి.ఆ ప్రోటాన్స్ న్యూట్రన్స్తో చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతుంటాయి. మెటల్స్ మరియు మొదలైన వస్తువుల్లో ఎలక్ట్రాన్స్ అనేవి చాలా దగ్గరగా ప్రొటానుచుట్టూ మరియు న్యూట్రాన్స్ చుట్టూ తిరుగుతాయి కాని అద్దం లో ఉన్న ప్రోటాన్స్ న్యూట్రన్స్తో చుట్టూ ఎలక్ట్రాన్స్ దూరంగా తిరుగుతుంటాయి . కాబట్టి అద్దంలో తిరుగుతున్న ఎలక్ట్రాన్స్ కి గ్యాప్ ఎక్కువ ఉండడంతో లైట్ అనేది ఈజీగా ఆ గ్యాప్ మధ్యలోనుంచి పాస్ అయ్యి వెళ్తుంది .కానీ మెటల్స్ వంటి వస్తువుల్లో మాత్రం లైట్ అనేది పాస్ అవ్వదు. మా ఆర్టికల్ చదివ

మీ పేరుతో ఎన్ని సిమ్ములు ఉన్నాయో ఇలా తెలుసుకోండి.

చిత్రం
ఈ కాలంలో ఫోన్ నంబర్ అత్యంత అవసరం అయిపోయింది. ఫోన్ నంబర్ తో ఉపయోగాలు ఉన్నాయి దుర్వినియోగాలు ఉన్నాయి.ఈ మధ్య సైబర్ నేరగాళ్లు ఎక్కువ అయిపోయారు. అలాగే కొంతమంది పేర్ల మీద ఉన్న సిమ్ కార్డ్ సైబర్ నేరగాళ్లు వాడుతున్నారు.ఆ ఫోన్ నంబర్తో చెడుపనులకు వాడే అవకాశం ఉంది. కాబట్టి మీ పేరు మీద ఎన్ని సిమ్ములు ఉన్నాయో తెలుసుకోవడం చాలా అవసరం. మీరు క్రింద ఇవ్వబడును లింక్ ని క్లిక్ చేసి మీ యొక్క పేరు మీద ఎన్ని ఫోన్ నెంబర్ ఉన్నాయో తెలుసుకోండి. https://tafcop.dgtelecom.gov.in/ తరువాత మి పేరు మీద ఉన్న మొబైల్ నంబర్ను ఎంటర్ చేయాలి .తరువాత దాని కింద ఉన్న Request OTP మీద క్లిక్ చేయాలి . తర్వాత వచ్చిన OTP అక్కడ ఎంటర్ చేయండి . తరువాత మీ పేరు మీద ఉన్న ఫోన్ నంబర్లు అక్కడ కనిపిస్తాయి. ఒకవేళ మీరు ఏదైనా మీది కానీ నెంబర్ ను చూసినట్లయితే అక్కడ కనిపిస్తున్న "THIS IS NOT MY NUMBER" మీద క్లిక్ చేయండి . ఒకవేళ మీకు అక్కడ కనిపిస్తున్న నంబర్లో అవసరం లేనిది ఉన్నట్లయితే "THIS IS MY NUMBER,NOT REQUIRED" మీద క్లిక్ చేయండి. చివరిగా మీకు కావలసిన సమాచారం చూసిన తరవాత లాగౌట్ మీద క్లిక్ చేయండి.