పోస్ట్‌లు

how many humans live on mars లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

మార్స్ పై మనుషులు బతకగలరా?

చిత్రం
  చాలామందికి మార్స్పై మనుషులు బ్రతగ్గలరా అనే సందేహం ఉంటుంది దీనివల్ల అవగాహన రావాలని ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. అసలు మనుషులు మార్స్ మీద బ్రతగ్గలరా? మనిషి లు మార్స్ మీద బ్రతకాలంటే ముందుగా ఆక్సిజన్ కావాలి. కానీ మార్చ్లో ఆక్సిజన్ కన్నా కార్బన్డయాక్సైడ్ ఎక్కువ శాతం ఉంది. అందుకే నాసా NASA MOXIE SYSTEM ద్వారా మార్స్ లో ఉన్నా కార్బన్ డయాక్సైడ్ నీ ఆక్సిజన్గా మార్చే ప్రయత్నంలో ఉన్నారు. మార్స్ మీద వాతావరణం ఎలా ఉంటుంది ? మార్స్ మీద వాతావరణం చాలా పలుచగా ఉంటుంది. సూర్యుడి యొక్క కిరణాలు చాలా ప్రమాదకరం అని మనకు తెలుసు.  ఆ కిరణాలకు మార్స్ తట్టుకోలేదు కాబట్టి ఒకవేళ మార్స్ పై ఇల్లు కట్టుకోవాలంటే చాలా కష్టం కాబట్టి అండర్గ్రౌండ్లో ఇల్లు కట్టుకోవాలి ఒకవేళ మార్స్పైన ఇల్లు కట్టుకోవాలంటే ఇంటిచుట్టూ అడ్వాన్స్డ్ ప్రొటెక్టివ్ లేయర్ ఉండాలి. ఆక్సిజన్ తరవాత మనిషికి మరింత ముఖ్యమైనది నీరు. మార్స్ పై నీరు ఉన్నాయని మన శాస్త్రవేత్తలు చెప్పారు కానీ అవి గడ్డకట్టుకుపోయి ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. మార్స్ మీద ఉన్న మట్టి వ్యవసాయానికి ఏ మాత్రం పనికిరాదు కాబట్టి అక్కడ హైడ్రోఫోనిక్స్ ప్రాసెస్ ద్వ...