మార్స్ పై మనుషులు బతకగలరా?

 


చాలామందికి మార్స్పై మనుషులు బ్రతగ్గలరా అనే సందేహం ఉంటుంది దీనివల్ల అవగాహన రావాలని ఈ ఆర్టికల్ రాయడం జరిగింది.

అసలు మనుషులు మార్స్ మీద బ్రతగ్గలరా?
మనిషి లు మార్స్ మీద బ్రతకాలంటే ముందుగా ఆక్సిజన్ కావాలి. కానీ మార్చ్లో ఆక్సిజన్ కన్నా కార్బన్డయాక్సైడ్ ఎక్కువ శాతం ఉంది. అందుకే నాసా NASA MOXIE SYSTEM ద్వారా మార్స్ లో ఉన్నా కార్బన్ డయాక్సైడ్ నీ ఆక్సిజన్గా మార్చే ప్రయత్నంలో ఉన్నారు.
మార్స్ మీద వాతావరణం ఎలా ఉంటుంది ?
మార్స్ మీద వాతావరణం చాలా పలుచగా ఉంటుంది. సూర్యుడి యొక్క కిరణాలు చాలా ప్రమాదకరం అని మనకు తెలుసు. 

ఆ కిరణాలకు మార్స్ తట్టుకోలేదు కాబట్టి ఒకవేళ మార్స్ పై ఇల్లు కట్టుకోవాలంటే చాలా కష్టం కాబట్టి అండర్గ్రౌండ్లో ఇల్లు కట్టుకోవాలి ఒకవేళ మార్స్పైన ఇల్లు కట్టుకోవాలంటే ఇంటిచుట్టూ అడ్వాన్స్డ్ ప్రొటెక్టివ్ లేయర్ ఉండాలి. ఆక్సిజన్ తరవాత మనిషికి మరింత ముఖ్యమైనది నీరు. మార్స్ పై నీరు ఉన్నాయని మన శాస్త్రవేత్తలు చెప్పారు కానీ అవి గడ్డకట్టుకుపోయి ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. మార్స్ మీద ఉన్న మట్టి వ్యవసాయానికి ఏ మాత్రం పనికిరాదు కాబట్టి అక్కడ హైడ్రోఫోనిక్స్ ప్రాసెస్ ద్వారా పంటలు పండించాలి. 

హైడ్రోఫోనిక్స్ ప్రాసెస్ అంటే నీళ్ళల్లోనే ఆ పంటకు కావాల్సిన న్యూట్రియన్స్ అన్ని కలిపి ఆ పంటకు అందించడం ఈ ప్రాసెస్ను హైడ్రోఫోనిక్స్ ప్రాసెస్ అంటారు. ఇప్పటికే ఈ ప్రాసెస్ మన భూమి కొన్నిచోట్ల మొదలయ్యింది.
అంతేగాకుండా భూమి మీద 50 కేజీలు బరువు ఉన్న వ్యక్తి మార్స్పైన 18 కేజీలు మాత్రమే ఉంటాడు. భూమి మీద సంవత్సరానికి 365 రోజులు ఉంటే మార్స్ మీద 687రోజులు ఉంటాయి.
Spacex వ్యవస్థ 2024 సంవత్సరానికి మార్స్ మీదకి మనిషిని పంపించడానికి సిద్దమౌతున్నారు అలాగే 2050 సంవత్సరానికి చిన్నపాటి సిటీ నిర్మించడానికి సిద్ధమవుతున్నారు.


మా ఆర్టికల్ చదివినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మా వెబ్సైట్లో ఉన్న ఆర్థిక చదువుతారనే ఆశిస్తున్నాను మీకు ఏ విషయం గురించేనా తెలుసుకోవాలంటే మాకు కామెంట్ చేయండి .మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్స్ తెల్సుంటే అవి కూడా కామెంట్ చేయండి అది ఈ వెబ్సైట్లో పెట్టి మీ పేరు రాస్తాము.😊😊😊😊😊😊😊😊

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మీ పేరుతో ఎన్ని సిమ్ములు ఉన్నాయో ఇలా తెలుసుకోండి.

మెడిసిన్ ఎలా పనిచేస్తుంది ?