మార్స్ పై మనుషులు బతకగలరా?

చిత్రం
  చాలామందికి మార్స్పై మనుషులు బ్రతగ్గలరా అనే సందేహం ఉంటుంది దీనివల్ల అవగాహన రావాలని ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. అసలు మనుషులు మార్స్ మీద బ్రతగ్గలరా? మనిషి లు మార్స్ మీద బ్రతకాలంటే ముందుగా ఆక్సిజన్ కావాలి. కానీ మార్చ్లో ఆక్సిజన్ కన్నా కార్బన్డయాక్సైడ్ ఎక్కువ శాతం ఉంది. అందుకే నాసా NASA MOXIE SYSTEM ద్వారా మార్స్ లో ఉన్నా కార్బన్ డయాక్సైడ్ నీ ఆక్సిజన్గా మార్చే ప్రయత్నంలో ఉన్నారు. మార్స్ మీద వాతావరణం ఎలా ఉంటుంది ? మార్స్ మీద వాతావరణం చాలా పలుచగా ఉంటుంది. సూర్యుడి యొక్క కిరణాలు చాలా ప్రమాదకరం అని మనకు తెలుసు.  ఆ కిరణాలకు మార్స్ తట్టుకోలేదు కాబట్టి ఒకవేళ మార్స్ పై ఇల్లు కట్టుకోవాలంటే చాలా కష్టం కాబట్టి అండర్గ్రౌండ్లో ఇల్లు కట్టుకోవాలి ఒకవేళ మార్స్పైన ఇల్లు కట్టుకోవాలంటే ఇంటిచుట్టూ అడ్వాన్స్డ్ ప్రొటెక్టివ్ లేయర్ ఉండాలి. ఆక్సిజన్ తరవాత మనిషికి మరింత ముఖ్యమైనది నీరు. మార్స్ పై నీరు ఉన్నాయని మన శాస్త్రవేత్తలు చెప్పారు కానీ అవి గడ్డకట్టుకుపోయి ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. మార్స్ మీద ఉన్న మట్టి వ్యవసాయానికి ఏ మాత్రం పనికిరాదు కాబట్టి అక్కడ హైడ్రోఫోనిక్స్ ప్రాసెస్ ద్వారా పంటలు

బిట్ కాయిన్ అంటే ఏమిటి?

 


మనలో చాలామందికి బిట్ కాయిన్ అంటే ఏమిటో తెలీదు అందరికీ బిట్ కాయిన్ అంటే అవగాహన రావడానికి ఆర్టికల్ రాయటం అనేది జరిగినది.

బిట్ కాయిన్ ఏమిటో తెలియాలంటే ముందుగా క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటో తెలియాలి. క్రిప్టో కరెన్సీ అంటే డిజిటల్ కరెన్సీ దాన్ని మనం పట్టుకోలేం చూడలేం ఇది క్రిప్టోగ్రాఫీ ద్వారా సురక్షితంగా ఉంటుంది. ఇప్పుడు మనం బిట్ కాయిన్ అంటే ఏమిటో తెలుసుకుందాం.


బిట్ కాయిన్ ప్రపంచానికి పరిచయమైనప్పుడు ప్రజలు బిట్ కాయిన్ వాడాలంటే భయపడేవాళ్లు.
మొదటి లో బిట్ కాయిన్ వచ్చినప్పుడు దాని విలువ కేవలం ఆరు నుంచి ఏడు రూపాయల ఉండేది అదే బిట్ కాయిన్ ఇప్పుడు పదిహేను లక్షలకు చేరింది అంటే బిట్కాయిన్ విలువ ఎంత పెరిగిందో చూడండి.
రెండువేల ఎనిమిది అక్టోబర్లో బిట్ కాయిన్ వైట్ పేపర్ అనే తొమ్మిది పేజీల డాక్యుమెంట్ ఆన్లైన్లో రిలీజ్ అయింది. సతోషి నకామొటో అనే వ్యక్తి దీన్ని రిలీజ్ చేశారు. ఈ వ్యక్తి పేరు మాత్రమే తెలుసు అతను ఎవరో తెలీదు. బిట్కాయిన్ అనేది కంప్యూటర్లో అమర్చివున్న ఒక డిజిటల్ కరెన్సీ ఇది ఒక డీసెంట్రలైజ్డ్ కరెన్సీ డీసెంట్రలైజ్డ్ అంటే ఇంటర్నెట్ లాగా ఎవ్వరికీ ఏ సమాచారం కావాలన్నా ఇక్కడి నుండే తెలుసుకోవచ్చు. అంతేగాకుండా మన ఇండియాలో ఒక రూపాయికి వంద పైసలు ఎలాగో ఒక బిట్ కాయిన్ అంటే పది కోట్లు సతోషిలు అలాగ మనం ఎవరికన్నా వందరూపాయలు పంపించాలంటే దానికి సరిపడే సతోషీలు పంపితే చాలు. 

ఈ బిట్ కాయిన్ నీ మనం ఇక్కడ నుండి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మొత్తం మీద సుమారు రెండు కోట్ల పది లక్షల బిట్కాయిన్స్ తయారు చేయొచ్చు దానికి మించి ఒక్క బిట్ కాయిన్ కూడా ఎక్కువ తయారు చేయలేరు. ఎందుకంటే సతోషి నకమొటో 21 మిలియన్ బిట్ కాయిన్లు మాత్రమే తయారు చేసే దానికే సిస్టమ్ అమర్చారు. మనం ట్రాన్స్ఫర్ చేసిన బిట్ కాయిన్ ఎవరు ఫ్రాడ్ చెయ్యడానికి కుదరదు. మనం బిట్ కాయిన్ ఎలా తయారుచేస్తారో తెలుసుకుందాం. బిట్ కాయిన్ మైనింగ్ ప్రాసెస్ ద్వారా తయారవుతుంది. మైనింగ్ ప్రాసెస్ని చేసేవాళ్లనే మైనర్స్ అంటారు. 

మైనింగ్ అంటే మనం ఎవరికన్నా బిట్ కాయిన్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ గ్యాప్లో మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ ఉండే బ్లాక్ అనేది క్రియేట్ అవుతుంది అప్పుడు ఈ మైనర్ దాన్ని సాల్వ్ చేసి బ్లాక్ చెయిన్ అనే లెడ్జర్ నెట్వర్క్కి యాడ్ చేస్తారు ఈ ప్రాసెస్నే మైనింగ్ అంటారు. ఇలా చేయడం ద్వారా మైనర్స్ కి 12.5 బిట్కాయిన్స్ బహుమతిగా వస్తాయి. బ్లాక్ చెయిన్ అనేది ఒక నెట్వర్క్ చైన్ లాగ ఉంటుంది మనం ఎవరికన్నా బిట్ కాయిన్ ట్రాన్స్ఫర్ చేస్తే అది కూడా అందులో నోట అవుతుంది ఇది ప్రపంచంలో ఎవరైతే మైనర్ ఉంటారో వాళ్లందరి కంప్యూటర్స్లో ఉంటుంది. అందుకే బిట్ కాయిన్ ఎవ్వరూ హ్యాక్ చేయలేరు. ఇప్పటికే 17000000 ల బిట్ కాయిన్లు తయారయ్యాయి చివరి బిట్కాయన్ క్రియేట్ అయ్యేటప్పటికి ఇంకా వంద సంవత్సరాలు పైగా సమయం పడుతోంది.


మా ఆర్టికల్ చదివినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మిగతా ఆర్టికల్స్ మీకు కూడా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను . 😊😊😊😊😊😊😊

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మీ పేరుతో ఎన్ని సిమ్ములు ఉన్నాయో ఇలా తెలుసుకోండి.

మెడిసిన్ ఎలా పనిచేస్తుంది ?

మార్స్ పై మనుషులు బతకగలరా?