మార్స్ పై మనుషులు బతకగలరా?

చిత్రం
  చాలామందికి మార్స్పై మనుషులు బ్రతగ్గలరా అనే సందేహం ఉంటుంది దీనివల్ల అవగాహన రావాలని ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. అసలు మనుషులు మార్స్ మీద బ్రతగ్గలరా? మనిషి లు మార్స్ మీద బ్రతకాలంటే ముందుగా ఆక్సిజన్ కావాలి. కానీ మార్చ్లో ఆక్సిజన్ కన్నా కార్బన్డయాక్సైడ్ ఎక్కువ శాతం ఉంది. అందుకే నాసా NASA MOXIE SYSTEM ద్వారా మార్స్ లో ఉన్నా కార్బన్ డయాక్సైడ్ నీ ఆక్సిజన్గా మార్చే ప్రయత్నంలో ఉన్నారు. మార్స్ మీద వాతావరణం ఎలా ఉంటుంది ? మార్స్ మీద వాతావరణం చాలా పలుచగా ఉంటుంది. సూర్యుడి యొక్క కిరణాలు చాలా ప్రమాదకరం అని మనకు తెలుసు.  ఆ కిరణాలకు మార్స్ తట్టుకోలేదు కాబట్టి ఒకవేళ మార్స్ పై ఇల్లు కట్టుకోవాలంటే చాలా కష్టం కాబట్టి అండర్గ్రౌండ్లో ఇల్లు కట్టుకోవాలి ఒకవేళ మార్స్పైన ఇల్లు కట్టుకోవాలంటే ఇంటిచుట్టూ అడ్వాన్స్డ్ ప్రొటెక్టివ్ లేయర్ ఉండాలి. ఆక్సిజన్ తరవాత మనిషికి మరింత ముఖ్యమైనది నీరు. మార్స్ పై నీరు ఉన్నాయని మన శాస్త్రవేత్తలు చెప్పారు కానీ అవి గడ్డకట్టుకుపోయి ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. మార్స్ మీద ఉన్న మట్టి వ్యవసాయానికి ఏ మాత్రం పనికిరాదు కాబట్టి అక్కడ హైడ్రోఫోనిక్స్ ప్రాసెస్ ద్వారా పంటలు

మెడిసిన్ ఎలా పనిచేస్తుంది ?

     


  మనిషి అనారోగ్యానికి గురైనప్పుడు ట్యాబ్లెట్స్ తీసుకుంటాడు అయితే ట్యాబ్లెట్ తీసుకున్నప్పుడు ఆ టాబ్లెట్ ఎలా పనిచేస్తుందో చాలామందికి సందేహం ఉంటుంది ఈ ప్రశ్నకి జవాబు ఇచ్చేందుకు ఈ ఆర్టికల్ రాయడం జరిగింది.
మనిషి తీసుకున్న మెడిసిన్ మనిషి శరీరంలో ఎక్కడ పని చేయాలో తెలీదు కాని మనిషి తీసుకున్న మెడిసిన్ ద్వారా మనిషి అనారోగ్యం నుంచి కోలుకుంటారు ఎలా ?



మనిషి తీసుకున్న ఆహారం ఎలా అయితే పోషకాలు గా మారి రక్తంలో కలుస్తుందో ఈ మెడిసన్ కూడా మనిషి జీర్ణాశయం లో కి వెళ్ళినప్పుడు మనిషి యొక్క జీర్ణాశయం మెడిసిన్ లోని కెమికల్స్ అబ్జార్బ్   చేసి రక్తంలో కలుపుతుంది ఈ మెడిసన్ మనిషి శరీరం అంతా చేరుతుంది. కానీ ఈ మెడిసిన్ మనిషి శరీరం అంతా పనిచేయదు. మనిషి శరీరంలో ఒక్కొక్క కణం మీద ఒక్కొక్క రిసెప్టార్ ఉంటుంది. అంటే ఒక్కొక్క రిసెప్టార్ కి ఒక్కొక్క ఆకారం ఉంటుంది . మనిషి శరీరంలో ఎక్కడైతే మనిషి తీసుకున్న మెడిసిన్ ఏ రిసెప్టార్ కి  అయితే మ్యాచ్ అవుతుందో దానిలోపలికి మెడిసిన్ వెళ్లి పనిచేయడం మొదలవుతుంది .


అంటే ఆ మెడిసిన్ కి సరిపోయే రిసెప్టార్ దొరికేంతవరకు మెడిసన్ మనిషి శరీరంలోనే తిరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు మెడిసెన్ తప్పు రిసెప్టార్ లోకి వెళ్తుంది  అప్పుడే  మనిషికి  సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.


మా ఆర్టికల్ చదివినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మిగతా ఆర్టికల్స్ మీకు కూడా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను . 😊😊😊😊😊😊😊

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మీ పేరుతో ఎన్ని సిమ్ములు ఉన్నాయో ఇలా తెలుసుకోండి.

మార్స్ పై మనుషులు బతకగలరా?