మార్స్ పై మనుషులు బతకగలరా?

చిత్రం
  చాలామందికి మార్స్పై మనుషులు బ్రతగ్గలరా అనే సందేహం ఉంటుంది దీనివల్ల అవగాహన రావాలని ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. అసలు మనుషులు మార్స్ మీద బ్రతగ్గలరా? మనిషి లు మార్స్ మీద బ్రతకాలంటే ముందుగా ఆక్సిజన్ కావాలి. కానీ మార్చ్లో ఆక్సిజన్ కన్నా కార్బన్డయాక్సైడ్ ఎక్కువ శాతం ఉంది. అందుకే నాసా NASA MOXIE SYSTEM ద్వారా మార్స్ లో ఉన్నా కార్బన్ డయాక్సైడ్ నీ ఆక్సిజన్గా మార్చే ప్రయత్నంలో ఉన్నారు. మార్స్ మీద వాతావరణం ఎలా ఉంటుంది ? మార్స్ మీద వాతావరణం చాలా పలుచగా ఉంటుంది. సూర్యుడి యొక్క కిరణాలు చాలా ప్రమాదకరం అని మనకు తెలుసు.  ఆ కిరణాలకు మార్స్ తట్టుకోలేదు కాబట్టి ఒకవేళ మార్స్ పై ఇల్లు కట్టుకోవాలంటే చాలా కష్టం కాబట్టి అండర్గ్రౌండ్లో ఇల్లు కట్టుకోవాలి ఒకవేళ మార్స్పైన ఇల్లు కట్టుకోవాలంటే ఇంటిచుట్టూ అడ్వాన్స్డ్ ప్రొటెక్టివ్ లేయర్ ఉండాలి. ఆక్సిజన్ తరవాత మనిషికి మరింత ముఖ్యమైనది నీరు. మార్స్ పై నీరు ఉన్నాయని మన శాస్త్రవేత్తలు చెప్పారు కానీ అవి గడ్డకట్టుకుపోయి ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. మార్స్ మీద ఉన్న మట్టి వ్యవసాయానికి ఏ మాత్రం పనికిరాదు కాబట్టి అక్కడ హైడ్రోఫోనిక్స్ ప్రాసెస్ ద్వారా పంటలు

మీ పేరుతో ఎన్ని సిమ్ములు ఉన్నాయో ఇలా తెలుసుకోండి.


ఈ కాలంలో ఫోన్ నంబర్ అత్యంత అవసరం అయిపోయింది. ఫోన్ నంబర్ తో ఉపయోగాలు ఉన్నాయి దుర్వినియోగాలు ఉన్నాయి.ఈ మధ్య సైబర్ నేరగాళ్లు ఎక్కువ అయిపోయారు. అలాగే కొంతమంది పేర్ల మీద ఉన్న సిమ్ కార్డ్ సైబర్ నేరగాళ్లు వాడుతున్నారు.ఆ ఫోన్ నంబర్తో చెడుపనులకు వాడే అవకాశం ఉంది.

కాబట్టి మీ పేరు మీద ఎన్ని సిమ్ములు ఉన్నాయో తెలుసుకోవడం చాలా అవసరం. మీరు క్రింద ఇవ్వబడును లింక్ ని క్లిక్ చేసి మీ యొక్క పేరు మీద ఎన్ని ఫోన్ నెంబర్ ఉన్నాయో తెలుసుకోండి.

తరువాత మి పేరు మీద ఉన్న మొబైల్ నంబర్ను ఎంటర్ చేయాలి .తరువాత దాని కింద ఉన్న Request OTP మీద క్లిక్ చేయాలి . తర్వాత వచ్చిన OTP అక్కడ ఎంటర్ చేయండి . తరువాత మీ పేరు మీద ఉన్న ఫోన్ నంబర్లు అక్కడ కనిపిస్తాయి. ఒకవేళ మీరు ఏదైనా మీది కానీ నెంబర్ ను చూసినట్లయితే అక్కడ కనిపిస్తున్న "THIS IS NOT MY NUMBER" మీద క్లిక్ చేయండి . ఒకవేళ మీకు అక్కడ కనిపిస్తున్న నంబర్లో అవసరం లేనిది ఉన్నట్లయితే "THIS IS MY NUMBER,NOT REQUIRED" మీద క్లిక్ చేయండి. చివరిగా మీకు కావలసిన సమాచారం చూసిన తరవాత లాగౌట్ మీద క్లిక్ చేయండి.

మా యొక్క ఆర్టికల్ చదివినందుకు హృదయ పూర్వక ధన్యవాదములు. 🙂🙂

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మెడిసిన్ ఎలా పనిచేస్తుంది ?

మార్స్ పై మనుషులు బతకగలరా?