మార్స్ పై మనుషులు బతకగలరా?

చిత్రం
  చాలామందికి మార్స్పై మనుషులు బ్రతగ్గలరా అనే సందేహం ఉంటుంది దీనివల్ల అవగాహన రావాలని ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. అసలు మనుషులు మార్స్ మీద బ్రతగ్గలరా? మనిషి లు మార్స్ మీద బ్రతకాలంటే ముందుగా ఆక్సిజన్ కావాలి. కానీ మార్చ్లో ఆక్సిజన్ కన్నా కార్బన్డయాక్సైడ్ ఎక్కువ శాతం ఉంది. అందుకే నాసా NASA MOXIE SYSTEM ద్వారా మార్స్ లో ఉన్నా కార్బన్ డయాక్సైడ్ నీ ఆక్సిజన్గా మార్చే ప్రయత్నంలో ఉన్నారు. మార్స్ మీద వాతావరణం ఎలా ఉంటుంది ? మార్స్ మీద వాతావరణం చాలా పలుచగా ఉంటుంది. సూర్యుడి యొక్క కిరణాలు చాలా ప్రమాదకరం అని మనకు తెలుసు.  ఆ కిరణాలకు మార్స్ తట్టుకోలేదు కాబట్టి ఒకవేళ మార్స్ పై ఇల్లు కట్టుకోవాలంటే చాలా కష్టం కాబట్టి అండర్గ్రౌండ్లో ఇల్లు కట్టుకోవాలి ఒకవేళ మార్స్పైన ఇల్లు కట్టుకోవాలంటే ఇంటిచుట్టూ అడ్వాన్స్డ్ ప్రొటెక్టివ్ లేయర్ ఉండాలి. ఆక్సిజన్ తరవాత మనిషికి మరింత ముఖ్యమైనది నీరు. మార్స్ పై నీరు ఉన్నాయని మన శాస్త్రవేత్తలు చెప్పారు కానీ అవి గడ్డకట్టుకుపోయి ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. మార్స్ మీద ఉన్న మట్టి వ్యవసాయానికి ఏ మాత్రం పనికిరాదు కాబట్టి అక్కడ హైడ్రోఫోనిక్స్ ప్రాసెస్ ద్వారా పంటలు

అద్దం ట్రాన్స్పరెంట్గా ఎందుకుంటుంది ?



ట్రాన్స్ పరెంట్ అంటే మరోవైపు క్లియర్ గా కనపడటం .

లైట్ అనేది ఫోటాన్స్ రూపంలో ప్రయాణిస్తుంది. మెటల్స్ మరియు మొదలైన వస్తువులో ఫోటాన్స్ ని అబ్జార్బ్ చేస్తాయి కాబట్టి ఇటువైపునుండి మనం అటువైపు చూడటానికి అవకాశం ఉండదు. కాని అద్దం మాత్రం ఫోటాన్స్ నీ అబ్జార్బ్ చేయదు కాబట్టి మనం ఇటువైపునుండి అటువైపుకి చూడటానికి అవకాశం ఉంటుంది. అయితే అద్దం ఎందుకు ఫోటాన్స్ అబ్జార్బ్ చేయదు ఎందుకంటే ?
మనకు ప్రతి వస్తువూ చిన్నచిన్న అణువులతో తయారయితుంది అని తెలుసు . ఆ అణువుల్లో ప్రోటాన్స్ న్యూట్రన్స్తో ఉంటాయి.ఆ ప్రోటాన్స్ న్యూట్రన్స్తో చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతుంటాయి. మెటల్స్ మరియు మొదలైన వస్తువుల్లో ఎలక్ట్రాన్స్ అనేవి చాలా దగ్గరగా ప్రొటానుచుట్టూ మరియు న్యూట్రాన్స్ చుట్టూ తిరుగుతాయి కాని అద్దం లో ఉన్న ప్రోటాన్స్ న్యూట్రన్స్తో చుట్టూ ఎలక్ట్రాన్స్ దూరంగా తిరుగుతుంటాయి . కాబట్టి అద్దంలో తిరుగుతున్న ఎలక్ట్రాన్స్ కి గ్యాప్ ఎక్కువ ఉండడంతో లైట్ అనేది ఈజీగా ఆ గ్యాప్ మధ్యలోనుంచి పాస్ అయ్యి వెళ్తుంది .కానీ మెటల్స్ వంటి వస్తువుల్లో మాత్రం లైట్ అనేది పాస్ అవ్వదు.


మా ఆర్టికల్ చదివినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు మిగతా ఆర్టికల్స్ మీకు కూడా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను . 😊😊😊😊😊😊😊

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మీ పేరుతో ఎన్ని సిమ్ములు ఉన్నాయో ఇలా తెలుసుకోండి.

మెడిసిన్ ఎలా పనిచేస్తుంది ?

మార్స్ పై మనుషులు బతకగలరా?